¡Sorpréndeme!

Treasure Hunt గుప్త నిధుల కోసం AP లో దారుణం.. ఇంకా ఎంత కాలం ఇలా | Telugu OneIndia

2023-04-04 820 Dailymotion

A Ganesh idol of ancient king krishnadevaraya era has been vandalised in phirangipuram of guntur district for hidden treasure | గుప్త నిధులు దొరుతుతాయో లేదో తెలియదు కానీ వాటి కోసం ఈ కాలంలో జరుగుతున్న దారుణాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా వీటి కోసం తమ సొంత ఇల్లు తవ్వుకుంటున్నవారు కొందరైతే, రాళ్లు రప్పలు, గుట్టలు తవ్వేస్తున్న వారు మరికొందరు. ఇదే క్రమంలో ఏపీలోని గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ఏకంగా చారిత్రక వినాయకుడి విగ్రహం పొట్టను పగులగొట్టిన దారుణ ఘటన చోటు చేసుకుంది.

#AndhraPradesh
#CMJagan
#BJP
#YSRCP
#PhirangipuramTreasureHunt
#AncientkingKrishnadevaraya
#GunturDistrict